విజయవాడ: సజ్జల మహిళలకు క్షమాపణ చెప్పాలి: సుజనా చౌదరి

66చూసినవారు
విజయవాడ: సజ్జల మహిళలకు క్షమాపణ చెప్పాలి: సుజనా చౌదరి
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఖండించారు. ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడి తరఫున ప్రజా జీవితంలో ఉంటూ, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన వ్యక్తే ఇలా దిగజారి మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు. సజ్జల తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయన మంగళవారం ఒక సమావేశంలో డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్