విజయవాడ: డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న టీడీపీ: అవినాష్

65చూసినవారు
విజయవాడ: డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న టీడీపీ: అవినాష్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న ఇచ్చిన హామీలు అమలు శూన్యం అన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా నిరసన తెలిపితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు వేలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, నల్లగట్ల స్వామిదాసు, జగ్గయ్యపేట ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, నల్లగట్ల సుధారాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్