విజయవాడ: ఆలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూడాలి

59చూసినవారు
విజయవాడ: ఆలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూడాలి
ఇంద్రకీలాద్రి క్షేత్రంలో పనిచేసే ప్రతీ ఉద్యోగి క్షేత్రస్థాయిలో పరిస్థితి గమనించి, టీమ్ వర్క్ చేసి భక్తుల సంతృప్తి స్థాయి పెంచాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ అన్నారు. శనివారం బదిలీపై వచ్చిన, కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఆలయ సిబ్బందితో సమావేశం జరిపారు. ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు.

సంబంధిత పోస్ట్