విజయవాడ: సిఐడి కార్యాలయానికి చేరుకున్న విజయసాయిరెడ్డి

78చూసినవారు
కానూరులోని సిఐడి కార్యాలయానికి విచారణ నిమిత్తం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం హాజరయ్యారు. న్యాయవాదులను లోపలికి పోలీసులు అనుమతించలేదు.ఒంటరిగానే కార్యాలయంలోకి విజయసాయిరెడ్డి వెళ్లారు. నేడు ఉదయం 10:40 నిమిషాలకు సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. తనతో పాటు వచ్చిన వారి ఎవరని పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డుపైనే నిలిచిపోయారు.

సంబంధిత పోస్ట్