విజయవాడ: ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ అందిస్తున్నాం

64చూసినవారు
విజయవాడ: ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ అందిస్తున్నాం
ఏడాది కాలంలో సూపర్ సిక్స్ లో హామీలను 85 శాతం వరకు అమలు పూర్తి చేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బందరు రోడ్డులో మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కూటమి సర్కార్ ఏడాది పాలనలో మాకు సహకరించిన వారికి ధన్యవాదాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు ఏడాది పాలనలో 85 శాతం అమలు చేసారన్నారు.

సంబంధిత పోస్ట్