విజయవాడ: ఈహెచ్ఎస్ కార్డులపై సంతకం ఎక్కడ.?

58చూసినవారు
విజయవాడ: ఈహెచ్ఎస్ కార్డులపై సంతకం ఎక్కడ.?
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కొత్తగా డౌన్‌లోడ్ చేసుకున్న ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిజిటల్ సంతకం లేకపోవడం వల్ల ఆసుపత్రులు వాటిని తిరస్కరిస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత కార్డులపై ఉన్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ముద్రను ఆసుపత్రులు గుర్తించడం లేదని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు.

సంబంధిత పోస్ట్