విజయవాడ: యోగా అండ్ వాట‌ర్ క్రాఫ్ట్-ఫ్లోటింగ్ యోగా కార్య‌క్ర‌మం

60చూసినవారు
విజయవాడ: యోగా అండ్ వాట‌ర్ క్రాఫ్ట్-ఫ్లోటింగ్ యోగా కార్య‌క్ర‌మం
యోగాంధ్ర‌-2025లో భాగంగా భ‌వానీపురంలోని హ‌రిత బెర‌మ్ పార్క్ లో యోగా ఆన్ వాట‌ర్ క్రాఫ్ట్ - ఫ్లోటింగ్ యోగా కార్య‌క్ర‌మం బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ ఎంపీ కేసినేని విశ్వనాథ్, జిల్లా కలెక్టర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించమన్నారు. యోగా చరణతో సంపూర్ణ ఆరోగ్యానికి చేరువై రాష్ట్రానికి జిల్లాకు పేరు, ప్రఖ్యాతలు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ఎంపీ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్