ఇళ్ల పట్టాల కోసం పాదయాత్ర

54చూసినవారు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలో ఇళ్ల పట్టాల కోసం మంగళవారం సిపిఎం నేతలు పాదయాత్ర నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ. ఇళ్ల రిజిస్ట్రేషన్లు, పట్టాల సమస్య పరిష్కారం కోసం ఈనెల 18వ తేదీన 24 గంటలు నిరసన దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వాంబే కాలనీ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్