విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమం

72చూసినవారు
విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడలో ఆల్ ఇండియా రేడియో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబ్బంది యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, పత్రికా సమాచారం కార్యాలయ అదనపు డైరెక్టర్ జనరల్ రాజిందర్ చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు యోగాసనాలు చేసి, యోగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్