విస్సన్నపేటలో 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

74చూసినవారు
విస్సన్నపేటలో 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లిలో శనివారం ఎక్సైజ్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు. కాలువ గట్టు వద్ద 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. అక్రమంగా సారా కాచేందుకు బెల్లం ఊట తయారు చేస్తున్నబాణావతు రవిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్