విజయవాడలో ఘనంగా అంతోని వారి మహోత్సవము

67చూసినవారు
విజయవాడ స్థానిక సహాయ మాత దేవాలయంలో అంతోని వారి మహోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆర్. సి. యం చర్చి ఫాదర్ బెల్లంకొండ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అంతోని వారి మహోత్సవము ఘనంగా జరిగాయి. ముందుగా సమిష్టి దివ్య బుల్లి పూజను ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్