విజయవాడలో ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు
By KOLA 68చూసినవారువిజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మభూషణ్ బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా మంగళవారం నిర్వహించారు. తెలుగు మహిళలు, టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా క్యాన్సర్ బాధితులకు అండగా సేవలందిస్తున్నాడని బాలకృష్ణను నేతలు కొనియాడారు.