విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఆహ్వానం అందజేసిన కమిటీ సభ్యులు

71చూసినవారు
విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఆహ్వానం అందజేసిన కమిటీ సభ్యులు
విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ కు కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428వ ఉరుసు మహోత్సవ ఆహ్వాన పత్రం అందజేశారు. ప్రతి సంవత్సరం విజయవాడ పోలీస్ కమిషనర్ ఆనవాయితీగా బాబా వారికి చాదర్ సమర్పిస్తారని ఆనవాయితిని కొనసాగించాలని ఆదివారం ఆయనను కోరారు. కమిటీ సభ్యులు శాలువా, మెమెంటో అందజేసి ఆహ్వాన పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్