విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

64చూసినవారు
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సాధారణంగా ఆదివారం భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ ఆదివారం సెలవులు ముగించుకొని రేపటినుండి స్కూలుకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అన్వర్ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో తమ విలువైన వస్తువులను భద్రపరుచుకునేందుకు క్లాక్ రూము వద్ద భక్తులతో కిక్కిరిసిపోయింది.

సంబంధిత పోస్ట్