విజయవాడ అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి భక్తుల విరాళం

52చూసినవారు
విజయవాడ అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి భక్తుల విరాళం
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న అమ్మవారి దేవస్థానం నందు నిత్యం జరుగ అన్నదాన కార్యక్రమానికి భక్తులు విరాళముగా అందించారు. మచిలీపట్నం కు చెందిన దాత డా. డొక్కు కృష్ణా డీటేక్టివ్, భారతీ దేవి దంపతులు దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం రూ. 1, 01, 116/-లును శ్రీ పుట్టి వెంకటేశ్వర్లు పేరున అన్నదానం జరుగుటకు గాను ఆలయ ఈవో కే రామచంద్ర మోహన్ ని కలిసి చెక్కు రూపములో విరాళముగా అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్