విజయవాడ అమ్మవారికి భక్తుల విరాళము

64చూసినవారు
విజయవాడ అమ్మవారికి భక్తుల విరాళము
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలివితీరి ఉన్న అమ్మవారికి వెంగల్రావునగర్, చిలకలూరి పేటకుచిలకలూరిపేటకు చెందిన దాత నాగండ్ల అద్రిత్ అమ్మవారి దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం పేరున శుక్రవారం 1, 00, 000/-లును1,00,000/-లను ఆలయ అధికారులను కలిసి చెక్కు రూపములో విరాళముగా అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకుకుటుంబానికి అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం,వేదపండితులచే వారికి వేదాశ్రవచనం, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం చిత్రపటం అందజేశారు.

సంబంధిత పోస్ట్