ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. తొలుత వైఎస్ఆర్సిపి జెండా ఎగరేసి, కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిన ప్రజల గుండెల్లో జగనన్న వస్తే బాగుండు అనే ఆలోచన ప్రజల్లో బలంగా ఉండిపోయింది అన్నారు.