విజయవాడ భవానిపురం హెల్మెట్ ధరించడం వలన యువకుడు తన ప్రాణాలు కాపాడుకున్న సంఘటన భవానిపురం స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం దుర్గ గుడికి వచ్చి తిరిగి ఇబ్రహీంపట్నం వెళ్లే మార్గ మధ్యలోతన ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వెళుతున్న మధుసూదన్ ను వెనకనుంచి కారుఢీకొట్టడంతో పడ్డాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. వ్యక్తిని గమనించిన పోలీసులు హెల్మెట్ వల్లనే ప్రాణాలు క కాపాడుకో గలిగారని అన్నారు.