విజయవాడలో భారీ ర్యాలీ

72చూసినవారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మహిళా, యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సాక్షి ఛానెల్లో ప్రసారమైన వ్యాఖ్యలకు నిరసనగా భారీ ర్యాలీని నిర్వహించారు. పంజా నుండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అమరావతి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్య‌లు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి మీడియా నిర్వాహకురాలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్