విజయవాడ రైల్వే స్టేషన్ లో శుక్రవారం ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. పదో నంబర్ ప్లాట్ ఫాంపై వ్యక్తి మృతిదేహాన్ని గుర్తించారు. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.