చెత్త పన్ను రద్దుపై మంత్రి సవిత హర్షం

85చూసినవారు
చెత్త పన్ను రద్దుపై మంత్రి సవిత హర్షం
చెత్త పన్ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మాత్యులు ఎస్.సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల్లో చెత్త పన్ను ఒకటన్నారు. పేదల నుంచి కూడా చెత్త పన్నులు వసూలు చేసిన ఘనుడు జగన్ అని మంత్రి మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్