మైలవరం: కాంక్రీట్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

77చూసినవారు
మైలవరంలోని బుడమేరు గట్టు పరిరక్షణకు శాశ్వత ప్రాతిపదికన రక్షణగోడ నిర్మాణానికి చేపట్టనున్న కాంక్రీట్ పనులను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గురువారం ప్రారంభించారు. వర్షాకాలం సీజన్ మొదలయ్యేలోగా, జూన్ 10వ తేదీలోగా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలొ ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్