ఎన్టీఆర్: మాజీ మంత్రిని కలిసిన వైసీపీ నేతలు

84చూసినవారు
ఎన్టీఆర్: మాజీ మంత్రిని కలిసిన వైసీపీ నేతలు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును వైసీపీ నేతలు శుక్రవారం కలిశారు. నూతనంగా నియమితులైన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ మండల అధ్యక్షులు బొండా నిరీష్, కేసరి కృష్ణారెడ్డి, వాసా ఆదినారాయణ బాబు, అయితా కిషోర్ లు వెల్లంపల్లిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వెల్లంపల్లిని సత్కరించారు

సంబంధిత పోస్ట్