కమిటీ కుర్రోళ్ళు చిత్ర బృందం సందడి

75చూసినవారు
నగరంలో కమిటీ కుర్రోళ్ళు చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కొణిదెల నిహారిక తెలిపారు. 90 వ దశకం పిల్లల భావోద్వేగాలను తెలుపుతూ,యదు వంశీ దర్శకత్వంలో నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమాను అందరు వీక్షించి తమను ఆదరించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్