విజయవాడ: భోజన్ విరామం అనంతరం వాదనలు

78చూసినవారు
విజయవాడ కోర్టుకు చేరుకున్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి, శనివారం పోలీస్ అధికారుల విచారణ అనంతరం
న్యాయస్థానంలో పోలీసు అధికారులు ప్రవేశపెట్టారు. భోజనం సమయం కావడంతో భోజన విరామం అనంతరం వాదనలు ప్రారంభం కానున్నాయి. న్యాయస్థానం అనంతరం కోర్టుకు పంపించనున్నారు. ఎక్కడకు ఏ కోర్టుకు పంపిస్తారనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్