విజయవాడ: పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

60చూసినవారు
విజయవాడ: పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
మన చంద్రన్న అభివృద్ధి-సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ టీ. డీ జనార్థన్ రూపొందించిన ఈ పుస్తకాన్ని మంగళవారం విజయవాడలో సీఎం ఆవిష్కరించారు. చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసం, యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోషించిన పాత్ర, రాజకీయ అరంగ్రేటం వంటి అంశాలు చిత్రాలతో కూడిన పుస్తకాన్ని రూపొందించారు.

సంబంధిత పోస్ట్