విజయవాడ: కూటమి ప్రభుత్వం అట్టర్ ప్లాప్

74చూసినవారు
విజయవాడ: కూటమి ప్రభుత్వం అట్టర్ ప్లాప్
కూటమి ప్రభుత్వం వార్షికోత్సవ సంబరాలు చేసుకుంటుంది కానీ ఈ సంవత్సర కాలంలో చేసింది ఏమిలేదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆదివారం నాడు ఒక సమావేశంలో తెలిపారు. రూ. 5కోట్ల ప్రజానీకాన్ని మభ్యబెట్టి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టో అమలు చెయ్యక గాలికి వదిలేశారన్నారు. జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అని ప్రజలు గమనించారన్నారు. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు.

సంబంధిత పోస్ట్