విజయవాడ: కూల్ డ్రింక్స్ కంటైనర్ బోల్తా

85చూసినవారు
విజయవాడ: కూల్ డ్రింక్స్ కంటైనర్ బోల్తా
వాహన డ్రైవర్ నిద్ర మత్తులో ఉండగా, ప్రమాదకర మలుపు వచ్చిన సమయంలో కంటైనర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున గొల్లపూడి మార్కెట్ యార్డు వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి కూల్ డ్రింక్స్ తీసుకువస్తున్న కంటైనర్ బోల్తాపడటంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, కొందరు బాటిల్స్ దొంగిలించేందుకు ఎగబడ్డారు.

సంబంధిత పోస్ట్