ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ప్రకారం శుక్రవారం 12.15 గంటలకు సచివాలయానికి వెళ్తారు. 12.20 గంటలకు యోగా దినోత్సవంపై సమీక్ష చేస్తారు. అనంతరం 3 గంటలకు క్వాంటమ్ వ్యాలీ భవనాల నమూనాపై చర్చిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ బయలుదేరుతారు. 6 గంటలకు ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు జరిగే తిరంగా యాత్ర ర్యాలీలో పాల్గొంటారు. 7.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.