విజయవాడ: 16న డిఎస్సీ హిందీ ఆన్‌లైన్‌ ఉచిత మోడల్‌ టెస్ట్‌

68చూసినవారు
విజయవాడ: 16న డిఎస్సీ హిందీ ఆన్‌లైన్‌ ఉచిత మోడల్‌ టెస్ట్‌
తమ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16న సాయంత్రం 6 నుంచి 8.30 గంటల వరకూ యాప్‌లో ఉచిత డిఎస్సీ హిందీ ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహిస్తున్నట్లు హిందీ సేవాసదన్‌ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఎస్‌.గైబువల్లి ఒక ప్రకటనలో డిఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌, టిజిటి, పిజిటి హిందీ పరీక్షలకు రాష్ట్రంలోని హిందీ అభ్యర్థులంతా హాజరుకావొచ్చునని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ మోడల్‌ టెస్ట్‌తో పరీక్ష రాసే విధానం, సిలబస్‌ అనుసారంగా ప్రశ్నాపత్రం, సమయపాలన తదితర విషయాలపై అవగాహన కలుగుతుందని వివరించారు.

సంబంధిత పోస్ట్