విజయవాడ: దుర్గమ్మ సోలార్ వెలుగులు మరింత ప్రకాశవంతమవ్వాలి

81చూసినవారు
విజయవాడ: దుర్గమ్మ సోలార్ వెలుగులు మరింత ప్రకాశవంతమవ్వాలి
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి భూముల్లో ఆలయ అవసరాలకు ఉపయోగపడుతుందనే ధ్యేయంతో 2016-18 పిరియడ్ లో పనులు ప్రారంభించిన సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి మరింత పెరగాలని దేవస్థానం ఈవో వి. కె. శీనానాయక్ అన్నారు. ఆదివారం ఉదయం నున్న సమీపంలోని పాతపాడు గ్రామంలో ఉన్న దేవస్థానం సోలార్ ప్లాంట్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్