విజయవాడ: మంచినీటి సరఫరా బంద్

53చూసినవారు
విజయవాడ: మంచినీటి సరఫరా బంద్
విజయవాడలో గవర్నర్ పేట రిజర్వాయర్ మరమ్మతుల కారణంగా గురువారం కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్ కానుంది. లబ్బీపేట, పోలీస్ క్వార్టర్స్, పున్నమితోట, అన్నమయ్య రోడ్, ఆశ్రమం రోడ్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్