విజయవాడ: ఉగ్రవాదంపై పోరాడుతున్న ఏకైక నాయకుడు మోదీ

74చూసినవారు
దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తే, ఎదురుదాడి చాలా తీవ్రంగా ఉంటుందని, ఇటీవల మన వాళ్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న ఘటనలో పాకిస్థాన్‌కు జవాబు దీటుగా ఇచ్చామని తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఉద్ఘాటించారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో కూటమి నేతలతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్