విజయవాడ: చెత్తను తొలగిస్తున్న మున్సిపాలిటీ అధికారులు

58చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు చెత్త రోడ్డుకు చేరుకుంది. తెల్లవారుజామున వీచిన గాలి దుమ్ముకు కాలువలో ఉన్న చెత్త రోడ్డుపై చెరుకుపోవడంతో మున్సిపాలిటీ అధికారులు చెత్తను తొలగిస్తున్నారు. గొల్లపూడి, భవానిపురం, మైల్ రాయి సెంటర్లో చెత్తను మున్సిపాలిటీ సిబ్బంది టాక్టర్ సహాయంతో చెత్తను తొలగించి బీజింగ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్