విజయవాడలోని శ్రీ కనక దుర్గమ్మ వారికి లండన్ లో స్థిరపడిన తెలుగు కుటుంబముకు చెందిన వి. సీతారామిరెడ్డి పేరిట 30. 500మిల్లీ గ్రాముల తూకం గల బంగారు - నక్లేస్ ను కుటుంబ సభ్యులు సమర్పించారు. మంగవారం దాత కుటుంబ సభ్యులు దేవస్థానమునకు విచ్చేసి ఆభరణం అందించారు. ఈ సందర్బంగా దాత కుటుంబీకులకు శ్రీ అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేసి చిత్రపటం, ప్రసాదాలను దేవస్థానం నుండి అందించారు.