విజయవాడ: అబద్దాలలో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది: మంత్రి

84చూసినవారు
విజయవాడ: అబద్దాలలో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది: మంత్రి
అబద్దాలలో ఆస్కార్ అవార్డు జగన్ కు ఇవ్వాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. శుక్రవారం విజయవాడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో పార్టీలో ఎవరినీ కలవలేదని ఎవరితో మాట్లాడలేదని తానే ఒప్పుకుంటున్నాడని, దాచుకోవడం దోచుకోవడం అంటే ఏంటో చూపించడానికే జగన్ 2. 0 అవతారం ఎత్తబోతున్నాడన్నారు.

సంబంధిత పోస్ట్