విజయవాడ: ఒత్తిడి వలన పి ఈ టి ఆత్మహత్యాయత్నం

77చూసినవారు
విజయవాడ: ఒత్తిడి వలన పి ఈ టి ఆత్మహత్యాయత్నం
విజయవాడ వన్ టౌన్ లోని పీఎస్ ఎంసి బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న సుంకర మాధవి దేవి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు డి రత్న కుమారి నిత్యం వేధింపులకు గురిచేస్తుందని, పాఠశాలలో క్రీడలు ఆడించవద్దనితను చెప్పిందే చేయాలని ఒత్తిడి చేయడం వల్ల నిద్ర మాత్రలు మింగినట్లు మాధవి భర్త సోమవారం తెలిపారు. ప్రస్తుతం ఆమె కోమాలో ఉందని, పరిస్థితి విషమంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్