విజయవాడ: ప్రముఖ వైద్యురాలు మృతి

74చూసినవారు
విజయవాడ: ప్రముఖ వైద్యురాలు మృతి
ప్రముఖ వైద్యులు, సామాజిక సేవకులు, నాస్తికోద్యమ నాయకులైన గోరా-సరస్వతీ గోరా నాల్గవ కుమార్తె డా: మారు (80) గురువారం కన్నుమూసారు. ఆమె ప్రముఖ వైద్యులు డా: సమరం సోదరి. ఇద్దరూ విజయవాడలో గత 55సంవత్సరాలుగా వాసవ్య నర్సింగ్ హెూమ్ ద్వారా సేవలందిస్తున్నారు. ఆమె అనేక గ్రామాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లోనూ సేవలందించడమే కాకుండా మూధనమ్మకాల నిర్మూలనకి ఎంతో కృషి చేసారు.

సంబంధిత పోస్ట్