ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఏర్పడిన ప్రభుత్వం ఇది, అని ఇది ముమ్మాటికి ప్రజా ప్రభుత్వమని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నమనిఅన్నారు. వత్సవాయి మండలం & గ్రామంలోని ముగుపర్తి కోటేశ్వరావు ఇంటి ఆవరణలో వత్సవాయి మండలంలోని అన్ని గ్రామాల ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం ప్రజా గ్రీవెన్స్ శనివారం నిర్వహించారు.