ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని, ఎన్టీఆర్ వైద్య సేవపేరుతో మరింత మైరుగైన వైద్య సేవలుఅందించేలారూపాంతరం చెందినట్లు వైద్యఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 01 నుంచి నగదురహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానంఅమలవుతుందన్నారు. విజయవాడ కార్యాలయంలో శుక్రవారంఆయన మాట్లాడుతూహైబ్రిడ్ విధానంలో బీమా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలోని వైద్యసేవఅనుసంధానమవుతాయని తెలిపారు.