విజయవాడ: ఆ సినిమాలను బహిష్కరించాలి: అనంత శ్రీరామ్

82చూసినవారు
విజయవాడ: ఆ సినిమాలను బహిష్కరించాలి: అనంత శ్రీరామ్
కల్కీ సినిమాపై ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం అని అన్నారు. ఈ రెండిటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతుందని చెప్పారు. విజయవాడలోని కేసరపల్లిలో ఇవాళ(ఆదివారం)హైందవ శంఖారావం కార్యక్రమంలో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా సినిమాలు తీయడంపై అనంత శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్