విజయవాడ: ఆ రైళ్లు అక్కడి వరకే నడుస్తుంది

63చూసినవారు
విజయవాడ: ఆ రైళ్లు అక్కడి వరకే నడుస్తుంది
పవర్ బ్లాక్ పనుల కారణంగా సంత్రాగచ్చి-యశ్వంత్పూర్ మధ్య నడిచే రెండు రైళ్లు తాత్కాలికంగా యలహంక వరకే నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 12, 19, 26 తేదీలలో నం.02863 రైలు యలహంక వరకు మాత్రమే వస్తుంది. అదే విధంగా జూన్ 2, 5, 14, 21న నం.02864 రైలు యశ్వంత్పూర్‌ నుంచి కాకుండా యలహంక నుంచి బయలుదేరుతుంది.

సంబంధిత పోస్ట్