విజయవాడ: పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి

51చూసినవారు
విజయవాడ: పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి
ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామములో మినీ లెదర్ పార్క్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని కోరుతూ ఇబ్రహీంపట్నంలో బుధవారం మైలవరం ఎంఎల్ఏ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, జనసేనా ఇన్ ఛార్జ్ అక్కల గాంధీకి  వినతి పత్రాలను అందజేయటం జరిగింది.

సంబంధిత పోస్ట్