ఆదోని: వైసీపీ సభ్యులకు విప్ జారీ

67చూసినవారు
ఆదోని: వైసీపీ సభ్యులకు విప్ జారీ
సోమవారం ఆదోని పురపాలక సంఘం చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా వైసీపీ తమ సభ్యులకు ఆదివారం విప్ జారీ చేసింది. పార్టీకి చెందిన 29వ వార్డు సభ్యుడు బాలాజీ యాదవ్ పర్యవేక్షణలో, 40వ వార్డ్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ వైసీపీ సభ్యుల ఇళ్లకు వెళ్లి పార్టీ జారీ చేసిన విప్ పత్రాలను అందజేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 12న రాష్ట్ర ఎన్నికల అధికారి శాశ్వత చైర్మన్ నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేయగా. 15న ప్రకటన జారీ, 19న ఛైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్