ఆళ్లగడ్డ: టిడిపి లీడర్ మృతికి నివాళి అర్పించిన అఖిలప్రియ

75చూసినవారు
ఆళ్లగడ్డ: టిడిపి లీడర్ మృతికి నివాళి అర్పించిన అఖిలప్రియ
ఆళ్లగడ్డ సద్దాం కాలనీకి చెందిన టిడిపి నేత రమీజాబీ తమ్ముడు మాలిక్ బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో శనివారం అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించిన ఆమె, టిడిపి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుని ముగ్గురు ఆడపిల్లల విద్యాభారాన్ని తానే భరించనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్