తెలుగుదేశం నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఆళ్లగడ్డ తాలూకా బిజెపి నాయకులు బో రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఈ సందర్భంగా శుక్రవారం లోకల్ యాప్ ప్రతినిధితో మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి బిజెపి నేతలపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. వ్యాపారం కోసం బిజెపి నేతలను మహిళల్ని కార్యకర్తలను అవమానపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నారు. చర్యలు తీసుకోవాలని కోరారు.