ఆళ్లగడ్డ: హెచ్ఐవిపై అవగాహణ పత్రికలు ఆవిష్కరణ

81చూసినవారు
ఆళ్లగడ్డ: హెచ్ఐవిపై అవగాహణ పత్రికలు ఆవిష్కరణ
ఆళ్లగడ్డ పట్టణములో చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ఆఫీసు నందు అంగన్వాడీ కార్యకర్తలకు హెచ్ ఐ వి, ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ప్రాజెక్టు మేనేజర్ వర్ధనాచారి మాట్లాడుతూ హెచ్ ఐ వి ఎయిడ్స్ పై అవగాహనతో పాటు, పరీక్షల నిర్వహాణతో మన హెచ్ ఐ వి స్థితి మనము తెలుసుకోవచ్చని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్