ఆళ్లగడ్డ: జాబ్ మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే

68చూసినవారు
ఆళ్లగడ్డ: జాబ్ మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యబివృద్ధి సంస్థ నిరుద్యోగ యువతీ యువకులకు శనివారం జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ వచ్చిన 26 మంది యువకులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్యఅతిథిగా పాల్గొని అపాయింట్మెంట్ ఆర్డర్స్ పేపర్స్ ను అందించారు.

సంబంధిత పోస్ట్