ఆళ్లగడ్డ: పవన్ కళ్యాణ్ ఆలోచన నుండి పుట్టిందె డొక్కా సీతమ్మ పథకం

56చూసినవారు
ఆళ్లగడ్డ: పవన్ కళ్యాణ్ ఆలోచన నుండి పుట్టిందె డొక్కా సీతమ్మ పథకం
ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, జనసేన నాయకులు మైలేరి మల్లయ్య ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల డ్రాప్ అవుట్స్ నివారించేందుకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన నుండి పుట్టిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్