విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం బహిరంగ సభకు శనివారం రాత్రి ఆళ్లగడ్డ పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని ఆదివారం నాడు విజయవాడలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు భారీగా తరలి వెళ్ళిన విశ్వహిందూ కమిటీ సభ్యులు. హిందువులంతా ఐక్యతగా కలిసి మెలసి ఉండాలని దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించడానికి ప్రతి ఒక్క హిందువు కదలిరావాలని కోరారు.